శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక తీర్మానాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతించారు. ఈ సందర్భంగా అమరావతిలో మంత్రి లోకేష్‌ను కలిసి అభినందనలు తెలిపారు. రాజధాని అంశాలతో పాటు పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు. రేపు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో మంత్రికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

లోకేష్‌తో బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ-అమరావతి తీర్మానంపై హర్షం