Monday, 23 March 2026
  • Home  
  • రైతులకు అందుబాటులో లేని చిట్వేలి కరెంట్ ఏఈ ను అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
- అన్నమయ్య

రైతులకు అందుబాటులో లేని చిట్వేలి కరెంట్ ఏఈ ను అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వెంటనే సస్పెండ్ చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం కరెంటు సబ్ స్టేషన్ దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేసి కరెంటు ఏఈ గారి కుర్చీకు వినత పత్రం అందజేయడం జరిగినది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. రైల్వే కోడూరు నియోజకవర్గం కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ చిట్వేలి మండల పరిధిలో 21 పంచాయతీల్లో దళిత రైతులు. సన్నకారి రైతులు. ధనుక రైతులు దాదాపు రైతులు వేలమంది ఉన్నారు ఈ రైతులు పొలాల్లో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చిట్వేలి కరెంట్ ఏఈ గారు దృష్టికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో సబ్ స్టేషన్ దగ్గరికిఏఈ గారి కోసం వస్తే అక్కడ ఏఈ గారు ఉండరు మరియు సిబ్బంది కూడా ఉండరు అది చూసి రైతులు మరల తిరిగి ఇంటికి రాక తప్పదని అన్నారు దళిత రైతులు సర్వీసులను ఒక్కరి సర్వీసులు మరొకరికి కాసులకు కక్కుర్తి పడి మార్చుకుంటూరైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని అన్నారు ఇప్పటికే దాదాపు మండల పరిధిలో ఉన్న రైతులు అందరూ కూడా ఏఈ గారిని వ్యతిరేకిస్తూ వారిపై కారాల మిరియాలు నూరుతున్నారని అన్నారు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గామేము రాష్ట్ర పిలుపు మేరకు సబ్స్టేషన్ దగ్గరికి పోయి ఏ ఈ గారికి వినత పత్రం అందజేయాలని పోయినప్పటికీ అక్కడ ఏ ఈ గారు. వారు సిబ్బంది లేనప్పటికీ మేము ఏ ఈ గారికి ఫోన్ చేసినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వలన ఫోన్ తీనందువలన అక్కడ ఆయన కుర్చీకు వినత పత్రం అందజేసి ఆ కుర్చీలు రైతులకు న్యాయం చేయవలసిందిగా అని అడగడం జరిగిందని అన్నారు . ఇప్పటికైనా ఏఈ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము ఒకటే చెబుతున్నాం మీరు రైతులను కాసుల కోసం వాళ్ల రక్తాన్ని పిర్చి పిప్పు చేయకుండా రైతులను గమనించి ఆఫీసుకు ప్రతిరోజు వస్తూ వారు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మండల పరిధిలో ఉన్నటువంటి రైతులను కలుపుకొని ఈ నెల లాస్ట్ లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి చిట్వేల్ మండలంలో ఏఈ గారు చేసిన అవకతవకలు గురించి వారన్నారు వివరించడం జరుగుతున్నదని అన్నారు 2.రాష్ట్ర పిలుపు మేరకుస్మార్ట్‌ మీటర్లు బిగించొద్దు,చార్జీల భారం రద్దు చేయాలి,నూతన బాదుడు 12,771 , రద్దు చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్అదాని స్మార్ట్‌ మీ టర్లు వద్దు-ట్రూఅప్‌ చార్జీలు ర ద్దు అనే, నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.స్మార్ట్ మీటర్లను బిగించ వద్దు,  బిగించిన వాటిని తొలగిం చి, పాతవాటిని  బిగించాలన్నారు.  విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గత ప్రభుత్వంలో, ప్రతిపక్ష నేతగా, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, టిడిపి మేము అండగా ఉంటామని, పిలుపునిచ్చి, నేడు అదే ప్రభుత్వం, స్మార్ట్ మీటర్లు, ఎందుకు బిగిస్తుందని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను, గత ప్రభుత్వం  ఆదాని, షిరిడి ఎలక్ట్రికల్  కంపెనీతో ఒప్పందాన్ని,  అదే కాంట్రాక్టర్ తో, కమిషన్లకు  కుక్కుర్తి పడి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం అధిక రేటు పెట్టి, విద్యుత్తు కొనుగోలను, ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు, విద్యుత్ సుంకా న్ని  తగ్గించాలన్నారు. 2024-25 సం. లో అదనం గా వసూలు చేసిన 2,787 కొట్ల ను  వినియోగదారులకు, తక్షణం తిరిగి  చెల్లించాలన్నారు.  గత ప్రభుత్వం 2024 వరకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15000 కోట్లు, వసూలు చేశారని, తిరిగి,అదనం గా వేయాలని ప్రతిపాధనలో వున్న 12,771 కొట్ల  భారాన్ని,  విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రైతు సంఘం నాయకులు కటారి శంకరయ్య. సిపిఐ నాయకులు శ్రీను. శేఖర్. శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు

చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం కరెంటు సబ్ స్టేషన్ దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేసి కరెంటు ఏఈ గారి కుర్చీకు వినత పత్రం అందజేయడం జరిగినది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. రైల్వే కోడూరు నియోజకవర్గం కౌన్సిల్ సభ్యులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ
చిట్వేలి మండల పరిధిలో 21 పంచాయతీల్లో దళిత రైతులు. సన్నకారి రైతులు. ధనుక రైతులు దాదాపు రైతులు వేలమంది ఉన్నారు ఈ రైతులు పొలాల్లో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే చిట్వేలి కరెంట్ ఏఈ గారు దృష్టికి తీసుకురావాలని ఎన్నో ఆశలతో సబ్ స్టేషన్ దగ్గరికిఏఈ గారి కోసం వస్తే అక్కడ ఏఈ గారు ఉండరు మరియు సిబ్బంది కూడా ఉండరు అది చూసి రైతులు మరల తిరిగి ఇంటికి రాక తప్పదని అన్నారు దళిత రైతులు సర్వీసులను ఒక్కరి సర్వీసులు మరొకరికి కాసులకు కక్కుర్తి పడి మార్చుకుంటూరైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారని అన్నారు ఇప్పటికే దాదాపు మండల పరిధిలో ఉన్న రైతులు అందరూ కూడా ఏఈ గారిని వ్యతిరేకిస్తూ వారిపై కారాల మిరియాలు నూరుతున్నారని అన్నారు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గామేము రాష్ట్ర పిలుపు మేరకు సబ్స్టేషన్ దగ్గరికి పోయి ఏ ఈ గారికి వినత పత్రం అందజేయాలని పోయినప్పటికీ అక్కడ ఏ ఈ గారు. వారు సిబ్బంది లేనప్పటికీ మేము ఏ ఈ గారికి ఫోన్ చేసినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వలన ఫోన్ తీనందువలన అక్కడ ఆయన కుర్చీకు వినత పత్రం అందజేసి ఆ కుర్చీలు రైతులకు న్యాయం చేయవలసిందిగా అని అడగడం జరిగిందని అన్నారు . ఇప్పటికైనా ఏఈ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము ఒకటే చెబుతున్నాం మీరు రైతులను కాసుల కోసం వాళ్ల రక్తాన్ని పిర్చి పిప్పు చేయకుండా రైతులను గమనించి ఆఫీసుకు ప్రతిరోజు వస్తూ వారు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన మండల పరిధిలో ఉన్నటువంటి రైతులను కలుపుకొని ఈ నెల లాస్ట్ లో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి చిట్వేల్ మండలంలో ఏఈ గారు చేసిన అవకతవకలు గురించి వారన్నారు వివరించడం జరుగుతున్నదని అన్నారు 2.రాష్ట్ర పిలుపు మేరకుస్మార్ట్‌ మీటర్లు బిగించొద్దు,చార్జీల భారం రద్దు చేయాలి,నూతన బాదుడు 12,771 , రద్దు చేయాలి భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్అదాని స్మార్ట్‌ మీ టర్లు వద్దు-ట్రూఅప్‌ చార్జీలు ర ద్దు అనే, నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.స్మార్ట్ మీటర్లను బిగించ వద్దు,  బిగించిన వాటిని తొలగిం చి, పాతవాటిని  బిగించాలన్నారు.  విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గత ప్రభుత్వంలో, ప్రతిపక్ష నేతగా, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, టిడిపి మేము అండగా ఉంటామని, పిలుపునిచ్చి, నేడు అదే ప్రభుత్వం, స్మార్ట్ మీటర్లు, ఎందుకు బిగిస్తుందని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను, గత ప్రభుత్వం  ఆదాని, షిరిడి ఎలక్ట్రికల్  కంపెనీతో ఒప్పందాన్ని,  అదే కాంట్రాక్టర్ తో, కమిషన్లకు  కుక్కుర్తి పడి ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం అధిక రేటు పెట్టి, విద్యుత్తు కొనుగోలను, ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు, విద్యుత్ సుంకా న్ని  తగ్గించాలన్నారు. 2024-25 సం. లో అదనం గా వసూలు చేసిన 2,787 కొట్ల ను  వినియోగదారులకు, తక్షణం తిరిగి  చెల్లించాలన్నారు.  గత ప్రభుత్వం 2024 వరకు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15000 కోట్లు, వసూలు చేశారని, తిరిగి,అదనం గా వేయాలని ప్రతిపాధనలో వున్న 12,771 కొట్ల  భారాన్ని,  విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రైతు సంఘం నాయకులు కటారి శంకరయ్య. సిపిఐ నాయకులు శ్రీను. శేఖర్. శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.