నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఎస్ఎల్ బి సి కాలనీ లోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు, నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

- తెలంగాణ
రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఎస్ఎల్ బి సి కాలనీ లోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు, నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

