Sunday, 29 March 2026
  • Home  
  • రామశింగరం గ్రామంలో చెక్కుల పంపిణీ
- E-పేపర్

రామశింగరం గ్రామంలో చెక్కుల పంపిణీ

పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా ద్వారకతిరుమల మండలం రామశింగరం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, మండల అధ్యక్షులు లంక సత్యనారాయణ గారి చేతుల మీదుగా రామశింగరం గ్రామపంచాయతీలో పదిలం దేవి, జడ కృష్ణ, పాకిరం విమల గార్లకు చెక్కుల పంపిణీ జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు , బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దోప్పసాని బాబురావు, బూత్ కన్వీనర్ ఉందుర్తి రమణ మహర్షిగారు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. END Uploaded Video:

పున్నమి ప్రతినిధి
గోపాలపురం మండలం
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా ద్వారకతిరుమల మండలం రామశింగరం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, మండల అధ్యక్షులు లంక సత్యనారాయణ గారి చేతుల మీదుగా రామశింగరం గ్రామపంచాయతీలో పదిలం దేవి, జడ కృష్ణ, పాకిరం విమల గార్లకు చెక్కుల పంపిణీ జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు , బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దోప్పసాని బాబురావు, బూత్ కన్వీనర్ ఉందుర్తి రమణ మహర్షిగారు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

END

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.