పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : మహేశ్వరం నియోజకవర్గంలోని రామకృష్ణాపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీల సమస్యల పరిష్కారం కోసం ఆయా కాలనీల పెద్దలు, సంక్షేమ సంఘాల నాయకులు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు కాలనీల సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పున్న గణేష్ నేత ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్, సుధాకర్ శర్మ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, జగన్నాథం డైరెక్టర్ సందీప్ మరియు ఆయా కాలనీలకు చెందిన పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

* రామకృష్ణాపురం డివిజన్ సమస్యలపై దేప భాస్కర్ రెడ్డిని కలిసిన కాలనీ పెద్దలు*