అన్నమయ్య జిల్లా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని జేఏసీల పిలుపు మేరకు మంగళవారం నాడు బంద్ జరుగుతున్న వేళ, నందలూరు మండలంలో గల సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ఈరోజు పాఠశాల ను మూసివేయడం జరిగిందని అలాగే రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అను బ్యానర్ తో తాము బంద్ కు మద్దతు తెలుపుతున్నామని. ఆ పాఠశాల కరెస్పాండంట్ భూమన శంకర్ రెడ్డి తెలిపారు.

- E-పేపర్
రాజంపేట బంద్ కు మద్దతు తెలుపుతున్న సెయింట్ జోసెఫ్ యాజమాన్యం