పున్నమి ప్రతి నిధి
ఖమ్మం
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం
సందర్భంగా గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్ లక్ష్యం గా జరుగుతున్న రక్త దాన కార్యక్రమం లో భాగంగా ఈ నెల 17 బుధవారం నాడు ఖమ్మం నగరము లోని TNGO s ఫంక్షన్ హాల్ నందు బీజేపీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం అని ఈ శిబిరం లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చెయ్యాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బీజేపీ సేవా హి పక్వాడ్ కన్వీనర్ అల్లిక అంజయ్య, కొ కన్వీనర్ లు శ్రీమతి మంద సరస్వతి, దుద్దుకూరి కార్తిక్, నల్లమాస శ్రీనివాస్, యార్లగడ్డ రాఘవ తదితరులు పాల్గొన్నారు.


