*SPS నెల్లూరు జిల్లా
*తేది:05-11-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం,మనుబోలు మండలం,పిడూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత గారు*


