* *_రేపు బెజవాడ దుకాణాలు బంద్.._*
* _ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.._
* _భారీ వర్షాలకు అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్.._
* _రేపు విజయవాడలో షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశం.._
* _మెడికల్, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు.._
* _అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచన.._


