Monday, 23 March 2026
  • Home  
  • ముక్కంటి ఆదాయానికి ఎసరు:మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
- తిరుపతి

ముక్కంటి ఆదాయానికి ఎసరు:మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న సానిటరీ కాంట్రాక్టు అర్ధాంతరంగా రద్దుచేసి,కొత్త కాంట్రాక్టరుకు అధిక మొత్తానికి,అధిక శాతానికి టెండర్ కట్టబెట్టి రెండేళ్లలో 10 కోట్లు రూపాయలు పైగా ముక్కంటి రాబడికి గండిపడేలా చేసే విధానం ఎంతవరకు సబబు అని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రశ్నించారు.శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్ ను రద్దుచేసి కొత్త ఏజెన్సీకి టెండర్ను అధిక మొత్తంకు అప్పగిస్తున్న వైనం గమనిస్తే ముక్కంటి హుండీ రాబడి కి ఎసరు పెట్టే విధానం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.దేవుడి సొమ్ము కాంట్రాక్టర్ల కు దోచిపెట్టే విధంగా ఉందన్నారు.పాత కాంట్రాక్టు నే కొనసాగించాలని తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.