కడప జిల్లా రైల్వే కోడూరు మండలం జనసేన టిడిపి బిజెపి కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను వేధిస్తూ రెండు సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు ఒక మహిళ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది ఎమ్మెల్యే తనను వేధిస్తున్నారంటూ తన భర్తను కూడా ఫోన్ ద్వారా బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది ఈ విషయంపై జనసేన అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది ఈ ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఇటువంటి వాళ్ళు సమాజంలో చీరపురుగులంటూ మహిళా సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి

మహిళను వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్