విజయవాడ — పున్నమి ప్రతినిధి
Mayur Jewellers లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతాయని పేర్కొన్నారు. 2001 నుండి విశ్వసనీయ సేవలతో వినియోగదారుల ఆదరణ పొందిన మయూర్ జ్యువెల్లర్స్లో ఈ ఆఫర్లు జనవరి 5, 2026 వరకు కొనసాగుతాయని తెలిపారు. పండుగ కొనుగోళ్లకు ఇది మంచి అవకాశమని చెప్పారు.


