ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఖమ్మం నగరం రేపు గణేష్ నిమజ్జన మహోత్సవం సంధర్బముగా రేపు ఉదయం 6నుండి ఎల్లుండి ఉదయం 6 వరకు మద్యం సరఫరా చేసే బార్లు, రెస్టారెంట్ లు, క్లబ్ లు ముసివేయాలి అని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు. ప్రశాంత వాతావారణం లో నిమజ్జన కార్యక్రమం జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలీ అని అయన కోరారు.

