మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన భూమా బ్రహ్మానందరెడ్డి.
నంద్యాల: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నంద్యాల రాజ్ టాకీస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాజకీయ అంశాలపై చర్చించారు. టిడిపి ఫ్లో లీడర్ మహబూబ్ వలి, చింతకుంట్ల విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

