Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన భూమా బ్రహ్మానందరెడ్డి. 

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన భూమా బ్రహ్మానందరెడ్డి.
  • నంద్యాల: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నంద్యాల రాజ్ టాకీస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా వారు రాజకీయ అంశాలపై చర్చించారు.

మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన భూమా బ్రహ్మానందరెడ్డి.

నంద్యాల: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నంద్యాల రాజ్ టాకీస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాజకీయ అంశాలపై చర్చించారు. టిడిపి ఫ్లో లీడర్ మహబూబ్ వలి, చింతకుంట్ల విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *