పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో నేతాజీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి
లింగస్వామి హాజరై భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉరికంభం ముందున్నా వెనుదిరగని ఉక్కు సంకల్పం ప్రాణాలకన్నా దేశాన్ని గొప్పగా భావించిన అజేయ వీరత్వం భగత్ సింగ్ మహానుభావుల త్యాగం భారత స్వాతంత్ర్యానికి ప్రేరణగా నిలిచిన అజరామర జ్యోతి వారి అడుగుజాడల్లో నడవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు మనలోని దేశభక్తిని మేల్కొలిపి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలనిగాలని అన్నారు ఈ కార్యక్రమంలో నేతాజీ యోజన సమైక్య సంఘ సభ్యులు, వార్డ్ మెంబర్లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

* భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో నేతాజీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉరికంభం ముందున్నా వెనుదిరగని ఉక్కు సంకల్పం ప్రాణాలకన్నా దేశాన్ని గొప్పగా భావించిన అజేయ వీరత్వం భగత్ సింగ్ మహానుభావుల త్యాగం భారత స్వాతంత్ర్యానికి ప్రేరణగా నిలిచిన అజరామర జ్యోతి వారి అడుగుజాడల్లో నడవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు మనలోని దేశభక్తిని మేల్కొలిపి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలనిగాలని అన్నారు ఈ కార్యక్రమంలో నేతాజీ యోజన సమైక్య సంఘ సభ్యులు, వార్డ్ మెంబర్లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

