Wednesday, 18 March 2026
  • Home  
  • ప్రజల మనోభేష్టాలకు వ్యతిరేకంగా విభజన చేస్తున్నారు* — రంగారెడ్డి ఆగ్రహం.
- ఆంధ్రప్రదేశ్

ప్రజల మనోభేష్టాలకు వ్యతిరేకంగా విభజన చేస్తున్నారు* — రంగారెడ్డి ఆగ్రహం.

* గూడూరు జిల్లా చేయండి లేదా నెల్లూరులో కలపండి. తిరుపతిలో కలుపుతామంటే ఒప్పుకోం… బిజెపి నేత రంగారెడ్డి నెల్లూరులో తన స్వగృహం నుండి పాత్రికేయుల కోసం వీడియో విడుదల చేశారు. ఒక నేత నెల్లూరు జిల్లా ప్రజలకు గాయం చేస్తే.. మరో నేత గాయాన్ని గెలుకుతున్నారు. రాపూరు కలువాయి ప్రాంతాలను ఎందుకు విడగొడుతున్నారు.. విడగొట్టమని ఎవరు అడిగారు. తిరుపతిలో కలుపుమని చెప్పింది ఎవరు. కూటమిలో పెద్దలను గౌరవిస్తాం.. కూటమి పేరుతో ప్రజలకే అన్యాయాన్ని చేస్తే సహించం. అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. మండలాలు విభజన *అయ్యోరు బొమ్మను చేయమంటే కోతి బొమ్మను చేసినట్లు ఉంది*. రాపూరు సైదాపురం కలవాయి మండలాలను నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

*
గూడూరు జిల్లా చేయండి లేదా నెల్లూరులో కలపండి. తిరుపతిలో కలుపుతామంటే ఒప్పుకోం… బిజెపి నేత రంగారెడ్డి నెల్లూరులో తన స్వగృహం నుండి పాత్రికేయుల కోసం వీడియో విడుదల చేశారు.
ఒక నేత నెల్లూరు జిల్లా ప్రజలకు గాయం చేస్తే.. మరో నేత గాయాన్ని గెలుకుతున్నారు.
రాపూరు కలువాయి ప్రాంతాలను ఎందుకు విడగొడుతున్నారు.. విడగొట్టమని ఎవరు అడిగారు. తిరుపతిలో కలుపుమని చెప్పింది ఎవరు.
కూటమిలో పెద్దలను గౌరవిస్తాం.. కూటమి పేరుతో ప్రజలకే అన్యాయాన్ని చేస్తే సహించం. అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం.

మండలాలు విభజన *అయ్యోరు బొమ్మను చేయమంటే కోతి బొమ్మను చేసినట్లు ఉంది*. రాపూరు సైదాపురం కలవాయి మండలాలను నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.