ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
ఖమ్మం నాగరాన్ని వరుణుడు పొద్దున్నే పలకరించాడు. ఉదయం 6 గంటల నుండి భారీ వర్షం పడటం ప్రారంభం అయింది. ఈ భారీ వర్షానికి రోడ్డు మీద నీళ్లు పారుతుండటం తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారూ


