శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి కో-అపరేటివ్ పాల సరఫరా సంఘం వారు మంగళవారం నాడు నిర్వహించిన పాడి రైతుల మహజనసభలో స్థానిక శ్యాసనసభ్యులు బోజ్జల వేంకటసుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సంక్రాతి కానుక పాడి రైతులకు పాల కొనుగోలు ధరను రూ.3 వంతున ఆవు పాల ధరను, రూ. 5 వంతున బర్రె పాల ధరను పెంచుటం జరిగినది. అలాగే సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంక్రాతి కానుకగా 2024-25 సంవత్సరముకు, 2025-26 వ సంవత్సరము రెండు బోనసులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో-అపరేటివ్ సంఘం అద్యక్షులు మునగాల మధుసూధన్ రావు, రాష్ట్ర బిజేపి ఉపాద్యక్షులు కోలా ఆనంద్, వ్వవసాయ మార్కిటింకమీ చైర్మన్ రంగినేని చేచయ్య నాయుడు, వి బత్తిరేడ్డి, కామేష్ యాదవ్, కార్యవర్గసభ్యులు పాల్గ్నొరు.
Uploaded Video:


