సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @
నేపాల్ నిరసనల కారణంగా దేశంలోని జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. నౌబస్తా బాల సదనంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు మరణించారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఐదుగురు ఖైదీలను సిద్ధార్థనగర్ జిల్లాలో భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఎస్ఎస్బీ అదుపులోకి తీసుకుంది.

- జాతీయ అంతర్జాతీయ
నేపాల్ జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారీ
సెప్టెంబర్ 11 పున్నమి ప్రతినిధి @ నేపాల్ నిరసనల కారణంగా దేశంలోని జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. నౌబస్తా బాల సదనంలో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మైనర్లు మరణించారు. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఐదుగురు ఖైదీలను సిద్ధార్థనగర్ జిల్లాలో భారత్-నేపాల్ సరిహద్దు వద్ద ఎస్ఎస్బీ అదుపులోకి తీసుకుంది.

