పున్నమి ప్రతి నిధి
అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాని మోడి గారి ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం నేడు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఇది 127వ ఎపిసోడ్. దేశవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి, దూరదృష్టి ఉన్న సువిశాల డిజిటల్ వేదికల ద్వారా ప్రజలతో ప్రధాని మోడి మాట్లాడనున్నారు.
ప్రధాని మోడి ప్రజలతో నేరుగా మాట్లాడి, సామాజిక, జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటారు.


