పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️
జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి మంగళవారం వరకు 56 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.33 మంది ఐసోలేషన్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు జిల్లా డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 5641మందికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1568 రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు.