న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయానికి ఇతర ఎంపీలతో కలిసి వెళ్లిన వేమిరెడ్డి, ఈ సందర్భంగా మోడీని శాలువాతో సత్కరించారు.

- ఆంధ్రప్రదేశ్
దేశ ప్రధానిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి