*దేవాలయ నిర్మాణానికి 50,000/- రూపాయల విరాళం..!!*
పున్నమి న్యూస్
23 మార్చి 2026
తెలంగాణ..
9640204826
మన లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని హయత్ నగర్ ప్రాంతం *శ్రీరామ్ నగర్* కాలనీలో నిర్మితమవుతున్న *శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ* నిర్మాణానికి ఇచ్చిన మాట ప్రకారం మా *జక్కిడి చారిటబుల్ ట్రస్ట్* తరపున *50,000/- రూపాయలు (అక్షరాల యాభై వేలు)* విరాళంగా ఇవ్వడం జరిగింది.
ఆధ్యాత్మిక సేవను పరమోన్నత ధర్మంగా భావిస్తూ, మా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉంది. భగవంతుడి దయ కటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి , నాగార్జున రెడ్డి , మహేష్ రెడ్డి , రాజు , కేశవ్ , ఉమా మహేశ్వర్ రావు , కాలనీ సంక్షేమ సంఘం వారు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు.
*జక్కిడి రఘువీర్ రెడ్డి*
*చైర్మన్ – జక్కిడి చారిటబుల్ ట్రస్ట్*
*సీనియర్ నాయకులు – BRS పార్టీ*
*ఎల్.బి.నగర్*




