*దుత్తలూరు మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన టీడీపి కన్వీనర్ & సొసైటీ చెర్మన్ పేలపూడి వెంకటరత్నం…!
సీఎం చంద్రబాబు నాయుడు గారి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక.!
కారు చీకట్లను దీపాల కాంతులు తరిమేసినట్లుగా ప్రజల కష్టాలను తరిమేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడి..!
నియోజకవర్గ మరియు దుత్తలూరు మండల ప్రజలందరికీ దుత్తలూరు మండల కన్వీనర్ మరియు సొసైటీ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక అని మండల కన్వీనర్ పేర్కొన్నారు..ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్లు టిడిపి మండల కన్వీనర్ & సొసైటీ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం తెలిపారు.టపాసుల వెలుగులతో, దీప కాంతుల జ్యోతులతో, సిరసంపద రాసులతో ఈ దీపావళి ప్రతి ఇంట సిరుల పంట కురిపించాలని కోరుకుంటున్నానన్నారు. అష్టలక్ష్ములు ప్రతి ఇంట్లో నెలవై సకల శుభాలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విజయాలను, సిరి సంపదలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, కోరుకుంటునన్నరు


