*చెరువు ఆక్రమించి దర్జాగా బోరు ఏర్పాటు చేసి.. తొట్టంబేడు మండలం, ఎంజీఎం హాస్పిటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక మైనార్టీ కి చెందిన ఓ నేత భారీ భూ కబ్జా…!*
*👆 ప్రభుత్వ భూములను చెరువులను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు.. ప్రభుత్వ భూములు చెరువుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడమే భూకబ్జాలకు కారణం…!*

- తిరుపతి
తొట్టంబేడు మండలంలో భూకబ్జాలు పట్టించుకోని అధికారులు
*చెరువు ఆక్రమించి దర్జాగా బోరు ఏర్పాటు చేసి.. తొట్టంబేడు మండలం, ఎంజీఎం హాస్పిటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనుక మైనార్టీ కి చెందిన ఓ నేత భారీ భూ కబ్జా…!* *👆 ప్రభుత్వ భూములను చెరువులను కాపాడడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు.. ప్రభుత్వ భూములు చెరువుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యకపోవడమే భూకబ్జాలకు కారణం…!*

