ఖమ్మం పున్నమి ప్రతినిధి
వినాయక చవితి పర్వదినం సంధర్భముగా
బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిరాజేశారూ. ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలి కోరుకుంటున్నట్లు అయన తెలిరాజేశారూ


