Thursday, 2 April 2026
  • Home  
  • తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్
- E-పేపర్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్ 2019 పంచాయితి ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయి.. ఇప్పుడు దీనికంటే తక్కువ రిజర్వేషన్లు బీసీలకు కల్పించారు బీసీల సంఖ్య జనాభాలో 56.33% అని కులగణన సర్వేలో తేలిన తర్వాత కూడా.. 2019 ఎన్నికల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది రిజర్వేషన్లను నిర్ధారించే ప్రక్రియలో జరిగిన పొరపాటు వల్లనే బీసీ రిజర్వేషన్లు గతంలో కంటే తక్కువ అయ్యాయి పంచాయతీ ఎన్నికలను నిలిపివేసి, ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, రిజర్వేషన్లలో జరిగిన తప్పులను సవరించాలి అప్పుడు ఎన్నికలకు వెళ్లాలి.. లేకుంటే బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది – బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
తెలంగాణ పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని బీసీ కమిషన్ డిమాండ్

2019 పంచాయితి ఎన్నికల్లో బీసీలకు 22.78% రిజర్వేషన్లు లభించాయి.. ఇప్పుడు దీనికంటే తక్కువ రిజర్వేషన్లు బీసీలకు కల్పించారు

బీసీల సంఖ్య జనాభాలో 56.33% అని కులగణన సర్వేలో తేలిన తర్వాత కూడా.. 2019 ఎన్నికల కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది

రిజర్వేషన్లను నిర్ధారించే ప్రక్రియలో జరిగిన పొరపాటు వల్లనే బీసీ రిజర్వేషన్లు గతంలో కంటే తక్కువ అయ్యాయి

పంచాయతీ ఎన్నికలను నిలిపివేసి, ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, రిజర్వేషన్లలో జరిగిన తప్పులను సవరించాలి
అప్పుడు ఎన్నికలకు వెళ్లాలి.. లేకుంటే బీసీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది – బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.