చెవిటికల్లు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందిన తరువాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెదేపా నేతలు గోగులగుంట త్రినాధ్ గోపి, గుజ్జర్లపూడి వినయ్, వెలగలేటి మల్లికార్జునరావు (ఆటో మల్లి) ను కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు మరియు ఇతర కూటమి నేతలతో కలిసి వారి స్వగృహం లో పరామర్శించారు.
ఈ సందర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశారు.

*తెదేపా నేతలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శ*
చెవిటికల్లు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందిన తరువాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెదేపా నేతలు గోగులగుంట త్రినాధ్ గోపి, గుజ్జర్లపూడి వినయ్, వెలగలేటి మల్లికార్జునరావు (ఆటో మల్లి) ను కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు మరియు ఇతర కూటమి నేతలతో కలిసి వారి స్వగృహం లో పరామర్శించారు. ఈ సందర్శనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశారు.

