శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 18, శ్రీకాళహస్తిలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా 71 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ , గంధం శ్రీను, డాక్టర్ నక్క ప్రసాద్,మనీ , ప్రదీప్ కుమార్, నవీన్ , లక్ష్మణ్, మహర్షి రెడ్డి,ముని చంద్ర, చందు, రాజా, సాయి ,గోపి, ముని కుమార్, గణేష్, వీర మహిళలు టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత, పేట శారద, నారాయణ గాయత్రి,బత్తెమ్మ, నిర్మల, పద్మ ,తదితరులు పాల్గొన్నారు.

డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం చేపట్టిన జన సైనికులు