14 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి) అప్పారావు.
శ్రీరామానుజన్ మ్మాథ్స్ కాంపిటేషన్ లో నల్లజర్లకు చెందిన టీడీపీ నాయకులు కొయ్యలమూడి నాగార్జున గారి మనవరాలు తాతినేని హర్షిణి సర్ సీ.ఆర్.రెడ్డి స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతూ కాంపిటేషన్ లో పాల్గొని నూటికి నూరు శాతం మార్కులు సాధించిన సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు గారు, మండల టీడీపీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరా కన్నయ్య, పుసులూరి శ్రీను, రావూరి వెంకటరమణ, బేతిన దుర్గారావు, సవలం రామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.


