Wednesday, 25 March 2026
  • Home  
  • ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
- ఖమ్మం

ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు

పున్నమి ప్రతినిధి పాలేరు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సం దర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో తిరుమలాయ పాలెం మండలం లో గల సుబ్లేడు గ్రామం లో తలసేమియా వ్యాది తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం కీ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు చావ కిరణ్ , మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ర్ యువ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అనంతు ఉపేందర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యావర్గం సభ్యులు తక్కెల్లా పల్లి నరేంద్ర, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి

పాలేరు

భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సం దర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో తిరుమలాయ పాలెం మండలం లో గల సుబ్లేడు గ్రామం లో తలసేమియా వ్యాది తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం కీ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు చావ కిరణ్ , మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ర్ యువ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అనంతు ఉపేందర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యావర్గం సభ్యులు తక్కెల్లా పల్లి నరేంద్ర, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.