అలంపూర్ : ఆగస్టు 05 ( పున్నమి ప్రతినిధి )
జోగులంబ గద్వాల జిల్లా, మానవపాడు మండల కేంద్రంలోని.. ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం హెచ్ డబ్ల్యు ఓ గోపాల్ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల బాలుర వసతి వార్డెన్ రాంగోపాల్ మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతను ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు విద్యావేత్త అని తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి ఎంతగానో సేవ చేస్తారని, విద్యార్థుల జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా గుర్తించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాశపోగు బాబు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు.
అలంపూర్ : ఆగస్టు 05 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, మానవపాడు మండల కేంద్రంలోని.. ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం హెచ్ డబ్ల్యు ఓ గోపాల్ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల బాలుర వసతి వార్డెన్ రాంగోపాల్ మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యా ప్రాముఖ్యతను ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు విద్యావేత్త అని తెలిపారు. ఉపాధ్యాయులు సమాజానికి ఎంతగానో సేవ చేస్తారని, విద్యార్థుల జీవితాల్లో కీలకపాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కాశపోగు బాబు, తదితరులు పాల్గొన్నారు.

