Thursday, 5 February 2026
  • Home  
  • *ఘనంగా గణిత దినోత్సవం*
- వనపర్తి

*ఘనంగా గణిత దినోత్సవం*

*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం* *పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025* *నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు* *గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం*

*పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025*

*నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు*
*గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.