Tuesday, 10 March 2026
  • Home  
  • గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు
- E-పేపర్

గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు

గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 10 మార్చి 2026 కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండి పడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో LPG గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత తో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు.

గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
10 మార్చి 2026

కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండి పడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు.

ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

సికింద్రాబాద్ లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో LPG గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

గ్యాస్ కొరత తో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.