నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
జిల్లాలో దివ్యంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడాస్పూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్ధ్య లు, పెంపొందించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, పెరుగుతుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం బ్యాటరీ మోటార్ వెహికల్స్, పింఛన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, దివ్యాంగుల ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. దివ్యాంగులు బాగా చదువుకోవాలని, అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాలు, పెంపొందించుకొవడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న : కలెక్టర్
నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) జిల్లాలో దివ్యంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడాస్పూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్ధ్య లు, పెంపొందించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, పెరుగుతుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం బ్యాటరీ మోటార్ వెహికల్స్, పింఛన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, దివ్యాంగుల ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. దివ్యాంగులు బాగా చదువుకోవాలని, అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

