( పున్నమి ప్రతినిధి )
హీరో కార్తి ప్రధాన పాత్రలో వస్తున్న ‘అన్నగారు వస్తారు’ సినిమా టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ చిత్రం డిసెంబర్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ జన్మదిన సందర్భంగా డిసెంబర్ 13న ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాను 4K క్వాలిటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రీ–రిలీజ్ చేయడానికి సిద్ధాలు జరుగుతున్నాయి.


