Monday, 23 March 2026
  • Home  
  • కారు ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి
- ఆంధ్రప్రదేశ్

కారు ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి

పెడన మండలం బల్లిపర్రు లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు మృతి. ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని డి కొట్టిన కారు. తీవ్ర గాయాలతో ఉన్న ద్విచక్రవాహనదారుడుని అంబులెన్సు లో హాస్పిటల్ కి తీసుకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి. మృతి చెందిన వ్యక్తి పెడన పదో వార్డు రాజీవ్ నగర్ కాలనీ నివాసి బ్రహ్మం గా గుర్తింపు

పెడన మండలం బల్లిపర్రు లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు మృతి.
ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని డి కొట్టిన కారు.
తీవ్ర గాయాలతో ఉన్న ద్విచక్రవాహనదారుడుని అంబులెన్సు లో హాస్పిటల్ కి తీసుకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి. మృతి చెందిన వ్యక్తి పెడన పదో వార్డు రాజీవ్ నగర్ కాలనీ నివాసి బ్రహ్మం గా గుర్తింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.