Friday, 27 March 2026
  • Home  
  • కాంగ్రెస్ సానుభూతిపరుల పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కక్ష సాధింపు :
- విశాఖపట్నం

కాంగ్రెస్ సానుభూతిపరుల పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కక్ష సాధింపు :

*కాంగ్రెస్ సానుభూతిపరుల పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కక్ష సాధింపు : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఆంధ్ర విశ్వవిద్యాలయం కక్ష సాధింపుకి,అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిందని, కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి విమర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద వేధింపులు చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఉద్యోగం నుండి తొలగిస్తామని హేచ్చరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, వారికి కాంగ్రెస్ పట్ల సానుభూతి ఉంది,అలాంటి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సెలర్ ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వ్యక్తి అని అతనికి కాంగ్రెస్ అంటే పడదని యూనివర్సిటీలో ప్రచారం నడుస్తోందని ప్రియాంక అన్నారు. ఏయూలో ఎస్ సి, ఎస్ టీ పోస్టులకు సంబంధించి అక్రమాలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ తరుపున వైస్ ఛాన్సెలర్ పై విచారణకు డిమాండ్ చేస్తున్నామని ప్రియాంక అన్నారు.

*కాంగ్రెస్ సానుభూతిపరుల పై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కక్ష సాధింపు : ప్రియాంక దండి*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
ఆంధ్ర విశ్వవిద్యాలయం కక్ష సాధింపుకి,అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ గా మారిందని, కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి విమర్శించారు. యూనివర్సిటీ యాజమాన్యం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద వేధింపులు చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఉద్యోగం నుండి తొలగిస్తామని హేచ్చరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, వారికి కాంగ్రెస్ పట్ల సానుభూతి ఉంది,అలాంటి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న వైస్ ఛాన్సెలర్ ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వ్యక్తి అని అతనికి కాంగ్రెస్ అంటే పడదని యూనివర్సిటీలో ప్రచారం నడుస్తోందని ప్రియాంక అన్నారు. ఏయూలో ఎస్ సి, ఎస్ టీ పోస్టులకు సంబంధించి అక్రమాలు జరిగాయి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ తరుపున వైస్ ఛాన్సెలర్ పై విచారణకు డిమాండ్ చేస్తున్నామని ప్రియాంక అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.