*జూనియర్స్ సీనియర్స్ కు కరాటే శిక్షణ లో మెలుకువలు ఇస్తున్న మాస్టర్*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ 23/03/2026*
*సీనియర్ జూనియర్స్ కరాటే ఛాంపియన్స్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఆర్కే స్పోర్ట్స్ కరాటే యోగ మాస్టర్ కె. రవికుమార్ స్థానిక మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ యందు ఈ శిక్షణ విద్యార్థులకు మానసిక శారీరిక దృఢత్వాన్ని పెంచుటకు ఎంతో ఉపయోగపడుతుందని వచ్చే వేసవి సెలవుల్లో శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*


