నకిరేకల్ :జనవరి ( పున్నమి ప్రతినిధి )
నల్గొండ మున్సిపాలిటీ వార్డుల్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉదయమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వార్డ్ నెంబర్ 28 శ్రీకృష్ణ నగర్ లో స్థానికులతో ముఖాముఖి నిర్వహించి పారిశుధ్య, తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. డ్రైన్ల శుభ్రత, చెత్త నిర్వాణపై, ఆదేశాలు జారీ చేశారు. అమృత2 క్రింద మోతికుంట బండ్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సూచించారు.



