01-12-2025 తేదీన.
విశాఖ అక్టోబర్( పున్నమి ప్రతినిధి)
బస్ స్టాప్ వద్ద ఆపస్మారక స్థితి లో ఉండగా, 108 కాల్ చెయ్యడం జరిగింది. అప్పటికే అతను మరణించి నట్టు నిర్దారించారు.. అతని వద్ద ఎటువంటి చిరునామాకు సంబందించినవి లేవు..ఈ విషయం ఎయిర్ పోర్ట్ police వారు తెలుసుకొని మన 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ కి. తెలియ జేయగా వెంటనే స్పందించి జరగవలసిన అంతిమ సంస్కారాలు ఘనంగా చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో airport ASI అప్పలరాజు గారు, విమాన నగర్ అసోసియేషన్ సభ్యులు రమేష్,తరుణ్, శ్రీను, నరసింహ పాల్గొన్నారు.
సదా మీ సేవలో*
90 వార్డు కార్పొరేటర్.
Ex స్టాండింగ్ కమిటి మెంబర్.
మీ బొమ్మిడి రమణ.


