హనుమాన్ జయంతి పురస్కరించుకొని మరిపెడ పట్టణంలో ఘనంగా శోభయాత్రను జై హనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీరామ్, శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ హనుమా జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ నినాదాలతో పట్టణవాసులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు🚩🚩 🙏
యత్ర యత్ర రఘునాథ కీర్తనంతత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ |బాష్పవారి పరిపూర్ణ లోచనమ్మారుతిం నమత రాక్షసాంతకమ్ ||శ్రీ హనుమాన్ విజయోత్సవ పర్వదిన శుభాకాంక్షలు 🚩#JaiHanuman


