పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం: ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడామ బోజ్జు పటేల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగించారు. బిసి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఉట్నూర్ లో భారీ బహిరంగ ర్యాలీ
పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం: ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడామ బోజ్జు పటేల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగించారు. బిసి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. Video: https://youtu.be/IKI2-lbcakA?si=10MLS3KYyB8r-X2H

