ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
దుబాయ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఈ-సిగరెట్లు, విదేశీ సిగరెట్లు రవాణా చేస్తున్న ఆరుగురు సభ్యుల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 6,800 సిగరెట్ల బాక్స్లు, 360 ఈ-సిగరెట్లు, హోండా యాక్టివా, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన సప్లయర్గా ముంబైకి చెందిన అబ్దుల్లా శెట్టిని గుర్తించారు.


