Monday, 23 March 2026
  • Home  
  • ఇన్సర్విస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్
- మహబూబ్ నగర్

ఇన్సర్విస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్

*ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయించాలని* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ తేదీ 05/02/ 2026* ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేస్తూ .. రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయ కుమార్ గౌరవ సలహాదారులు కే గోపాల్ జి నాన్ టెట్ టీచర్స్ ఫోరమ్ కన్వీనర్ అమీర్ పాషా రాష్ట్ర ముఖ్య నేతలు బస్వోజు సుధాకరాచారి విజయ్ శ్రీనివాస్ గౌడ్ వెంకట స్వామి వీరేందర్ గౌడ్ రాంరెడ్డి లు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గౌరవ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లతో పాటు పార్లమెంట్ సభ్యులు డి కె అరుణ మల్లు రవి లకు వేరువేరుగా విజ్ఞప్తి చేశారు. విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఎగ్జామ్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. తీర్పువచ్చి నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఓ ప్రకటనలో విమర్శించింది. బావస్వరూప్యం గల *ఉపాధ్యాయ సంఘాలతో ఫిబ్రవరి 16న ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మాత్యులు* *కేంద్ర న్యాయ శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులను కలిసి వత్తిడి తేనున్నట్లుగా వారు తెలిపారు*

*ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయించాలని*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ తేదీ 05/02/ 2026*

ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ..
రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు
ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయ కుమార్
గౌరవ సలహాదారులు
కే గోపాల్ జి
నాన్ టెట్ టీచర్స్ ఫోరమ్
కన్వీనర్ అమీర్ పాషా
రాష్ట్ర ముఖ్య నేతలు బస్వోజు సుధాకరాచారి
విజయ్
శ్రీనివాస్ గౌడ్
వెంకట స్వామి
వీరేందర్ గౌడ్
రాంరెడ్డి లు
జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల
ఆధ్వర్యంలో
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు గౌరవ
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి
బండి సంజయ్ లతో పాటు పార్లమెంట్ సభ్యులు డి కె అరుణ మల్లు రవి లకు వేరువేరుగా విజ్ఞప్తి చేశారు.
విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఎగ్జామ్ పాస్ కావాలని
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు.
జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.
తీర్పువచ్చి నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఓ ప్రకటనలో విమర్శించింది.
బావస్వరూప్యం గల *ఉపాధ్యాయ సంఘాలతో ఫిబ్రవరి 16న ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మాత్యులు*
*కేంద్ర న్యాయ శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులను కలిసి వత్తిడి తేనున్నట్లుగా వారు తెలిపారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.