పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు…
ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్…
75 వేల లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన వరప్రసాద్…
రంగారెడ్డి జిల్లా అధిబట్ల మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ఆధిబట్ల మున్సిపల్( టిపిఓ) ,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వర ప్రసాద్ , అసిస్టెంట్ వంశీ ఇల్లు పర్మిషన్ విషయంలో ఆనంద్ అనే వ్యక్తి నుండి 75 వేల రూపాయలు తీసుకుంటుండగా పక్క సమాచారంతో ఏసీబీ రైడింగ్..
మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు…

ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు… ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్…
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు… ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్… 75 వేల లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన వరప్రసాద్… రంగారెడ్డి జిల్లా అధిబట్ల మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ఆధిబట్ల మున్సిపల్( టిపిఓ) ,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వర ప్రసాద్ , అసిస్టెంట్ వంశీ ఇల్లు పర్మిషన్ విషయంలో ఆనంద్ అనే వ్యక్తి నుండి 75 వేల రూపాయలు తీసుకుంటుండగా పక్క సమాచారంతో ఏసీబీ రైడింగ్.. మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు…

