అవినీతి ఫిర్యాదుల కోసం ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ని సంప్రదించండి:
📞 టోల్ ఫ్రీ నంబర్: 1064
📱 వాట్సాప్: 8333995858
📧 ఈమెయిల్: dg_acb@ap.gov.in
జిల్లాల వారీగా ACB సంప్రదింపు వివరాలు:
📍 కర్నూలు
డిఎస్పీ, నర్సింగ్ రావు పేట
ఫోన్: 08518-273783 | సెల్: 9440446178
📍 అనంతపురం
డిఎస్పీ, శ్రీసదన్, సంగమేష్ నగర్
ఫోన్: 08554-274170 | సెల్: 9440446181
📍 నెల్లూరు
డిఎస్పీ, కొండ బాలరామ్ రెడ్డి స్ట్రీట్
ఫోన్: 0861-2331833 | సెల్: 9440446184
📍 ఒంగోలు
డిఎస్పీ, CRP క్వార్టర్స్
ఫోన్: 08592-232300 | సెల్: 9440446189
📍 తిరుపతి
డిఎస్పీ, రాఘవేంద్ర నగర్
ఫోన్: 08772-220252 | సెల్: 9440446190
📍 కడప
డిఎస్పీ, మారుతినగర్
ఫోన్: 08562-244637 | సెల్: 9440446191
📍 తూర్పు గోదావరి (రాజమండ్రి)
డిఎస్పీ, తిలక్ రోడ్
ఫోన్: 0883-2467833 | సెల్: 9440446160
📍 కాకినాడ
డిఎస్పీ, నాగమల్లి తోట జంక్షన్
ఫోన్: 0884-2342785 | సెల్: 9440446161
📍 ఏలూరు (పశ్చిమ గోదావరి)
డిఎస్పీ, సెయింట్ జేవియర్ నగర్
ఫోన్: 0881-2232017 | సెల్: 9440446157
📍 కృష్ణా (విజయవాడ)
డిఎస్పీ, సిద్ధార్థనగర్
ఫోన్: 0866-2474140 | సెల్: 9440446164
📍 గుంటూరు
డిఎస్పీ, చంద్రమౌళి నగర్
ఫోన్: 0863-2225850 | సెల్: 9491305638
📍 విశాఖపట్నం
డిఎస్పీ, డాక్టర్స్ కాలనీ, సీతమ్మధార
ఫోన్: 0891-2552894 | సెల్: 9440446170
📍 విజయనగరం
డిఎస్పీ, కుసుమ గజపతి నగర్
ఫోన్: 08922-276404 | సెల్: 9440446174
📍 శ్రీకాకుళం
డిఎస్పీ, ఆఫీసియల్ కాలనీ
ఫోన్: 08942-222754 | సెల్: 9440446124
సూచన:
అవినీతి ఎక్కడైనా గమనించినప్పుడు వెంటనే పై నంబర్లలో సమాచారం అందించండి.
అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మీ వంతు కృషి చేయండి.


