Wednesday, 25 March 2026
  • Home  
  • ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత
- E-పేపర్

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత రైల్వే కోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మరపల్లి) గ్రామ యువత ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం, అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేసిన గ్రామ యువత

రైల్వే కోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని గోవిందం పల్లి పంచాయతీలో ఉన్న శంకరా పురం (కుమ్మరపల్లి) గ్రామ యువత ప్రజలు కలిసి చెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ధనంజయ, వెంకటేష్, శివకుమార్, నాగ, వెంకటరత్నం, అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్ట చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.