Tuesday, 24 March 2026
  • Home  
  • అమలాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా అమలాపురం లో
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా అమలాపురం లో

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం లో అమలాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, కళా వెంకట్రావు సోసైటీ చైర్మన్ అల్లాడ శరత్ బాబు లను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వా కప్పి బొకేలు అందజేసిన యాళ్ల గంగాధర్ రామారావు. ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్ ఏడిద శ్రీను, మాజీ కౌన్సిలర్లు దున్నాల దుర్గ, ఆశెట్టి ఆదిబాబు, ది.అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు గోకరకొండ హరిబాబు, టీడీపీ నాయకులు చింతలపూడి సత్తిబాబు, వంట్టెదు బాబు, నార్ని బుజ్జి, పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల దిన్షాబాబు, కుంచె రమేష్, రంకిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం లో అమలాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, కళా వెంకట్రావు సోసైటీ చైర్మన్ అల్లాడ శరత్ బాబు లను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వా కప్పి బొకేలు అందజేసిన యాళ్ల గంగాధర్ రామారావు.
ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్ ఏడిద శ్రీను, మాజీ కౌన్సిలర్లు దున్నాల దుర్గ, ఆశెట్టి ఆదిబాబు, ది.అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు గోకరకొండ హరిబాబు, టీడీపీ నాయకులు చింతలపూడి సత్తిబాబు, వంట్టెదు బాబు, నార్ని బుజ్జి, పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల దిన్షాబాబు, కుంచె రమేష్, రంకిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.